Monday, 27 July 2026 10:32:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా పెరియార్ ఇ.వి రామస్వామి నాయకర్ జయంతి వేడుకలు...

Date : 17 September 2022 06:41 PM Views : 1412

తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్........ కొత్తగూడెం: ద్రావిడ ఉద్యమ పితామహుడు,సంఘసంస్కర్త,నాస్తికవాది,పెరియార్ ఇ.వి రామస్వామి నాయకర్ గారి 143వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ పెరియార్ రామస్వామి నాయకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనువాద సిద్ధాంతానికి,ఆధిపత్య వర్గాల దోపిడీని ప్రశ్నించి,బహుజనులకు రాజ్యాధికారం రావాలని,అణచివేతకు గురైన వర్గాల ప్రజలు పాలకులుగా మారాలని,స్త్రీల బానిస సంకెళ్ళు తెంచి తమిళనాడు రాష్ట్రంలో బహుజన రాజకీయాలకు పునాది వేసిన మహనీయుడు పెరియార్ రామస్వామి నాయకర్ అని కొనియాడారు యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ వీణ,సాయి,నాగుల రవికుమార్,కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు బాపనపల్లి కళ్యాణ్,పవన్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :