Sunday, 26 July 2026 02:13:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు...

Date : 23 December 2025 03:41 PM Views : 430

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం సర్కార్ టీవీ : వి ఆర్ కే పురం గ్రామపంచాయతీ సర్పంచ్ గా సోమవారం ఉదయం 11:30 గంటలకి కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించారు నూతన సర్పంచ్ గా డర్ర రమ్య గారి చేత ప్రమాణ స్వీకారం చేయించగా ఉప సర్పంచ్ గా పూనెం రాజేశ్వరి గారిని ప్రమాణ స్వీకారం చేపించారు తద్వారా వార్డు సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పెద్దలు యువకులు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ హాజరై విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం అధ్యక్షులు డర్ర దామోదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, మాజీ సర్పంచ్ పూనేం శ్రీదేవి, కొప్పుల మల్లయ్య, బద్ది ఆదినారాయణ, కుమ్మరి ఎల్లయ్య, పి మోహన్ రావు, శివాజీ, టేకుల నాగేశ్వరరావు, సనుగొండ శ్రీను, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: