Monday, 27 July 2026 01:32:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠా అరెస్ట్...

Date : 15 September 2022 09:20 PM Views : 526

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ రాష్ట్ర గంజాయి దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందులో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద సుమారు కోటీ 35 లక్షల విలువ గల 550 కేలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లు,1.50 లక్షల నగదు, ఒక డీసీఎం స్వాధీనం చేసు కున్నారు. ఇతర రాష్ట్రాల్లో గంజాయి కి భారీ డిమాండ్ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఎల్బినగర్ డిసిపి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని మూడు బృందాలు ఏర్పాటు చేసి వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :