సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల ఎంఈఓ-2గా రమణ ఓబులదేవర చెరువులో ఎమ్మార్సీ నందు మంగళవారం పదవీ బాధ్యలను చేపట్టారు. ఈ సందర్బంగా ఎంఈఓ-1 ఖాదర్ వలి భాషను, ఎం ఈ ఓ 2 రమణను ఉపాధ్యాయ సంఘాల నాయకులు గౌస్ లాజమ్ (డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు) ఆధ్వర్యంలో సోమశేఖర్, సుధాకర్ నాయక్, నరసింహులు, వెంకట చలమయ్య, టోపివలి, రామకృష్ణ, సురేష్, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు...
-----------------------
Admin