Sunday, 26 July 2026 05:17:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సాగర్ సిమెంట్స్ వారి సౌజన్యంతో మెయిన్ రోడ్డుకు మోక్షం...

Date : 09 July 2023 07:28 AM Views : 446

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి : మఠంపల్లి మండల కేంద్రంలో గ్రామంలోని మెయిన్ రోడ్డులో ఉన్న పునీత శౌరి వారి చర్చి నుండి పాత ఆంధ్ర బ్యాంక్ ,గ్రామ బొడ్రాయి వరకు రోడ్డు చాలా అధ్వన్వo గా ఉండటం వలన రోడ్డు మీద నడిచే పాదచారులు వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతు ఉన్న విషయాన్ని గమనించిన సర్పంచ్ మన్యం శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి అభివృద్ధి లో భాగంగా ఈ రోడ్డు ను కూడా గ్రామ ప్రజల అభీష్టం మేరకు త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఆయన ఆధ్వర్యలో సాగర్ సిమెంట్స్ సౌజన్యంతో నూతన సిమెంట్ రోడ్డు ను వెయ్యలనే తపనతో ఈ రోజు రోడ్డు ను పరిశీలించడం జరిగింది. ఈ సంద్భంగా సాగర్ సిమెంట్స్ యాజమాన్యం వారు మాట్లాడుతూ .అతి కొద్ది రోజుల్లో పనులు మొదలు పెడతామని సర్పంచ్ గారి అభీష్టం మేరకు త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సాగర్ సిమెంట్స్ భాస్కర్ రెడ్డి మాజీ సర్పంచ్ కొండేటి సుధాకర్ రెడ్డి గ్రామ కో ఆప్షన్ మెంబెర్ వల్లపు దాస్ సురేష్ గౌడ్, శేఖర్ ,మహేష్, మరియు గ్రామ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: