Monday, 27 July 2026 07:41:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి... - కందగట్ల అనంత ప్రకాష్ సిపిఎం మండల కార్యదర్శి

Date : 04 March 2024 08:56 AM Views : 258

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు మండలంలో అనేక గ్రామాల్లో వేసవికాలం వచ్చినందున మంచినీటి ఎద్దడి ఉండదని నీటి ఎద్దడికి నివారణ చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ విజ్ఞప్తి చేశారు వేసవికాలం సమీపించినందున మండలంలోని చాలా గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఆయన అన్నారు నీటి ఎద్దులు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నిరందించాలని విజ్ఞప్తి చేశారు మండలంలో ఏ ఒక్క గ్రామానికి కూడా మిషిన్ భగీరథ నీళ్లు రావడంలేదని నాణ్యత లోపంతో పైపులు పగులుతున్నాయని సక్రమంగా నీటి సరఫరా కావడం లేదని ఆయన ఆరోపించారు అధికారులు తక్షణమే నీటి ఎద్దడి నివారించి ప్రజలు నాదుకోవాలని ఆయన కోరారు ఇప్పటికే భూగర్భ జలాల అడుగంటిపోయి బోర్లు బావుల్లో నీళ్లు లేవని ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీల ద్వారా నీటి సరఫరా చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :