సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : చింతూరు : నాటు మందులు తయారీ కేంద్రంపై డి ఎం హెచ్ ఓ ఆకస్మిక తనిఖీ... జిల్లా కలెక్టర్, మరియు PO ఆదేశానుసారం, చింతూరు మండలంలోని నిమ్మలగూడెం గ్రామం లోని జమాల్ ఖాన్, నాటుమoదల తయారీ కేంద్రాన్ని Dr. పి. పుల్లయ్య, Dy DMHO చింతూరు మరియు K. సుబ్బారావు, తహసీల్దార్, చింతూరు వారు తనీఖీ చేయడం జరిగింది. అక్కడ దొరికిన చూర్ణలు, పసరమoదు గోలీలు తదితరాలు స్వాధీనం చేసుకొని, వాటిని సీజ్ చేయడం జరుగింది. ఎటపాక లోని మరో కేంద్రాన్ని ఎటపాక తాసీల్దార్ పృద్వి, నెల్లిపాక వైద్యాధికారి Dr. ప్రత్యుష్, తనిఖీ చేయడం జరిగింది అక్కడ దొరికిన మందులు, ఇతరములను స్వాదీన పర్చుకొని వాటిని seize చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రెవెన్యూ, వైద్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
-----------------------
Admin