Monday, 27 July 2026 05:03:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వృత్తి నైపుణ్య తరగతులు...

Date : 19 July 2023 05:36 AM Views : 422

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడే పల్లి మండలంలోని వెంకట్రాంపురంలో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పని నైపుణ్యత పని విధానం అనే అంశంపై లేబర్ డిపార్ట్మెంట్ సుదర్శన్ 15 రోజులు క్లాసులు నిర్వహించడం జరిగింది .ఇవాళ లాస్ట్ రోజైనా సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కామల్ల నవీన్ కామల్ల శ్రీను పాల్గొని మాట్లాడుతూ ఈ 15 రోజులు పని నైపుణ్యత పని విధానం నేర్చుకున్న తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం గ్రామ కమిటీ సభ్యులకు 15 రోజులు శ్రద్ద గా కార్మికులకు శిక్షణా తరగతులను ఇచ్చినటువంటి సుదర్శన్ సార్ కి హాలు అరేంజ్మెంట్ చేసిన రాజుగారికి ఈ గ్రామ సర్పంచి గాలి రామకృష్ణ గారికి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మిగతా గ్రామ కమిటీ సభ్యులు కూడా ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసుకొని పని నైపుణ్యత పని విధానం ఉంది పట్టా పొందాల్సిందిగా తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సోదరులకు తెలియజేయడం జరుగుతుందని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామల్ల నవీన్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కామల్ల శ్రీను తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జాల నాగరాజు ఆరు వీరయ్య బి వెంకటేష్ బి రవి కే రామకృష్ణ రామకృష్ణ చారి జాల నాగేశ్వరరావు రాజు వీరబాబు జాల లక్ష్మి జల నాగమణి సిహెచ్ కోటేశ్వరమ్మ సిరిమల్లె నాగమ్మ ధనమ్మ గోపి ఏ వీరబాబు పెద్ద కోటేశ్వరమ్మ సోనీ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :