సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం, అన్నపరెడ్డి పల్లి మండల కేంద్రంలో దిశ విలేకర్ చిట్టి బొమ్మల కోటి కుమారుడు అన్నప్రాసన వేడుకలో అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యేలు మచ్చ నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, పాల్గొని కుమారుని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బంధువులతో పార్టీ నాయకులతో కాసేపు ముచ్చటించారు, ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు...
-----------------------
Admin