సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం మండలం వజినేపల్లి గ్రామం లో రేషన్ దుకాణం రెండవ కేంద్రం ను ప్రారంభించిన ఎమ్మార్వో సురేందర్ రెడ్డి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని సక్రమంగా ప్రజలకు అందించాలని రేషన్ డీలర్లు ఎటువంటి అవకతవకలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అన్నారు.ఈ కార్యక్రమములో చింతలపాలెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరాల కొండారెడ్డి , జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి లక్ష్మారెడ్డి ,వజినేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరిమి బ్రహ్మం , గుజ్జుల రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin