సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ స్టేట్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో31.03.2024న ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయిలో నల్గొండ ఇండోర్ స్టేడియంలో జరిగిన తైక్వాండో పోటీలలో హుజూర్ నగర్ కి చెందిన విద్యార్థులు సబ్ జూనియర్ కేటగిరి, క్యాడేట్ కేటగిరిలో వివిధ మెడల్స్ ని సాధించారని కోచ్ అంబేద్కర్ అన్నారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు ఎన్. జై వర్షన్ రెడ్డి, ఎన్. నాగ చరిత, జి.గౌతమ్ కృష్ణ, ఎం.విశ్వక్సేన, సి హెచ్ షణ్ముఖ ప్రియా, సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థులు ఎన్. నాగరోహన్, జి. హర్షిత్, శ్రీ వర్షిత్ ,బ్రాంజ్ మెడల్ సాధించిన విద్యార్థులు కీర్తి నిరుప్,అగస్త్య తదితరులు అని తెలిపారు
-----------------------
Admin