Monday, 27 July 2026 04:10:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అధ్యక్షులు ఉప్పు గల శ్రీకాంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరణ...

Date : 18 September 2025 07:43 AM Views : 315

సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : ఆత్మకూరు మండల కేంద్రంలో ఆత్మకూర్ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు ఉప్పు గల శ్రీకాంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు గట్టు వేణు యదులపురం శ్రావణ్ ఓ బి సి జిల్లా ఉపాధ్యక్షులు సముద్రాల రవి కిసాన్ మోర్చా నిజ వర్గ కన్వీనర్ వంగాల బుచ్చిరెడ్డి మాజీ మండల అధ్యక్షులు ఇరిసడ్ల సదానందం మండల ప్రధాన కార్యదర్శి భయ్యా పైడి ఆచార్య మహిళా మోర్చా అధ్యక్షురాలు వేములపల్లి శ్రీలత బీజేవైఎం అధ్యక్షులు పోరెడ్డి ప్రతీప్ రెడ్డి సీనియర్ నాయకులు వెళ్తే సదానందం బొల్లెపెల్లి రాజయ్య రాజు పీసాల సాంబయ్య బూర దశరథం జక్కుల మహేందర్ పిట్టల స్వామి పోగుల యాదగిరి కాడబోయిన సునీల్ ఊ కంటి శ్రీనివాస్ రెడ్డి గుండెబోయిన రఘుపతి బలబద్ర సాయిరాం వరికెల రామకృష్ణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :