సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : ఆత్మకూరు మండలం పెద్దాపురం మాజీ సర్పంచ్ శివాజీ కుమారుడు హరీష్ నూతన గృహప్రవేశానికి హాజరై ఆశీర్వదించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు మాజీ జెడ్పిటిసి కక్కర్ల రాధిక రాజ్ మాజీ పిఎసి చైర్మన్ ఎరుకొండ రవీందర్ గౌడ్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు రేవూరి జైపాల్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబటి రాజస్వామి అలవాల రవి ముద్దం సాంబయ్య కృష్ణంరాజు కమల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
-----------------------
Admin