Monday, 27 July 2026 02:37:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కెసిఆర్ జాతీయంగా రాణించాలని ప్రత్యేక పూజలు... -ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దంపతులు

Date : 28 April 2023 01:18 AM Views : 646

సర్కార్ టీవీ న్యూస్ / తిరుపతి జిల్లా : బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించేలా ఆశీస్సులు అందజేయాలని కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దంపతులు వేడుకున్నారు. ఈ మేరకు ఆయన సతీమణి విజయలక్ష్మి తో కలిసి గురువారం వేకువ జామునే సుప్రభాత సేవకు హాజరై, స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకుని తెలంగాణ భవన్ లో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి హాజరయ్యారు. ఇరవై రెండేళ్ల క్రితం ఉద్యమ పార్టీగా పురుడుపోసుకున్న టీఆర్ఎస్, జాతీయ రాజకీయ అవసరాల కోసం బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిందని అన్నారు. తెలంగాణ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చిన సీఎం కేసీఆర్. భారత దేశాన్ని కూడా సమూలంగా అభివృద్ధి చేసేలా. శక్తి సామర్థ్యాలు అందించాలని ఎంపీ వద్దిరాజు శ్రీవారిని వేడుకున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :