Monday, 27 July 2026 12:34:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వశక్తికరణ్ అభియాన్ సమావేశం నిర్వహించారు....

Date : 05 March 2023 11:44 PM Views : 1016

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ బూత్ లో భాగంగా ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని పెర్కిట్లో నిజాంబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి గృహ నందు ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా ఇన్చార్జ్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిలగి చంద్రశేఖర్ అతిథులుగా అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మీనారాయణ, జీ.వి నరసింహారెడ్డి ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ఆర్మూర్ అసెంబ్లీ నాయకులు విజయభారతి, బూత్ స్వశక్తికరణ్ అభియాన్ ఆర్మూర్ మరియు బాల్కొండ అసెంబ్లీ ఇన్చార్జ్ ద్యగ ఉదయ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్, బబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్ బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇట్టి సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి జగిత్యాల జిల్లా ఇన్చార్జ్ నిలగి చంద్రశేఖర్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బూత్ స్థాయిలో పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా ఉన్నారని.దాంట్లో భావంగానే మొన్నటి వరకు శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్లు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో విజయవంతం కావడానికి పూర్తిగా శక్తి కేంద్ర ఇన్చార్జులే ప్రధాన కారణమని. అంతేకాకుండా రాబోయే కాలంలో బూత్ స్థాయిలో పని యోజన కోసం కార్యకర్తలను ఉత్తేజపరచడానికై ప్రతి బూతుకు మండల, అసెంబ్లీ, జిల్లా పార్లమెంట్ రాష్ట్ర మరియు జాతీయస్థాయి నాయకులు ఆయాబూత్ లలో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను రాబోయే ఎన్నికల కోసం సమయత్తంచేయడంతో పాటు కొత్తవారికి సైతం ప్రోత్సహించడానికై ఈ బూతు స్వసక్తికరణ్ అభియాన్ ను విజయవంతం చేస్తున్నట్లయితే తప్పక తెలంగాణలోభారతీయ జనతా పార్టీ కాషాయ జండా ఎగురవేయడం ఖాయం అవుతుందని. కాబట్టి ప్రతి కార్యకర్త రేపే ఎన్నికలు అన్నట్టుగా భావిస్తూ పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. దివ్యమైనటువంటి అమృతంలా పనిచేస్తుందని. ఈ బూతు స్వసక్తీకరణ్ అభియాన్ ను విజయవంతం చేసినట్లయితే తప్పక తెలంగాణలో భారతీయ జెండా పార్టీ కషాయ జెండా ఎగరడమే ఖాయం అవుతుందని. కాబట్టి ప్రతి కార్యకర్త రేపు ఎన్నికలు అన్నట్టుగా భావిస్తూ పార్టీని అధికరానికి తీసుకురా తీసుకోవడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: