సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తల్లి ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని హనుమకొండలోని ఎమ్మెల్యే స్వగృహంలో వారి తల్లి గారైన దొంతి కాంతమ్మ కి నివాళులు అర్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఖమ్మం పార్లమెంటు సభ్యులు రఘురామిరెడ్డి
-----------------------
Reporter