Monday, 27 July 2026 06:31:24 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సందేవు రాళ్ళ పోటీలు...

Date : 07 January 2025 03:12 AM Views : 546

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో హజరత్ మహబూబ్ సుభాని ఉర్సు ను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో సందెపు రాళ్ళ పోటీలు నిర్వహించడం జరిగింది. కర్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తల సమన్వయంతో ఛత్రపతి శివాజీ మహరాజ్ చౌరస్తాలో నిర్వహించిన సందెపు రాళ్ళ పోటీలలో కర్ని గ్రామ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్టి పోటిలలో ముగ్గురు అభ్యర్థులు ఉత్థిర్ణులయ్యారు. గెలుపొందిన విజేతలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతుల మీదగా బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి శాపలి ఎల్లప్ప, రెండవ బహుమతి రాజమూరి రాజు గెలుపొందగా ముచ్చటగా మూడవ బహుమతి ఈడిగి నర్సిములు గౌడ్ గెలుపొందారు. ఈ సందర్భంగా ఈద భీమేష్ మాట్లాడుతూ... కర్ని గ్రామ యువకులు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలన్నారు. మంచిగా చదుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు. మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దామ్మోళ్ల క్రిష్ణయ్య గౌడ్ మాజీ ఉపసర్పంచ్, ఈద బీమెష్, గాసం నరసింహ మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు, ఎద్దుల చిన్న హన్మంత్ , వాకిటి హన్మంత్, డి శ్రీను, నజిముద్దీన్, ఈద నాగరాజు, ఉప్పరి నవీన్, ఈద నెంబర్ కిష్టప్ప, ఏర్సన్ పల్లి రంగప్ప, శాపలి నరసింహ రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :