Sunday, 26 July 2026 10:38:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 44 మంది విద్యార్థినీలకు అస్వస్థత...

Date : 14 December 2022 02:32 AM Views : 1038

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో సాయంత్రం వండిన ఆహారం తిని 44 మంది విద్యార్థినీలు అస్వస్థకు గురయ్యారు. కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న విద్యార్థినీలను హాస్టల్ సిబ్బంది జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం వండిన కిచిడి, సరిగా ఉడకని అన్నం తినడం వల్లనే వాంతులు, విరోచనాలు, కడుపుల నొప్పి వచ్చినట్లు విద్యార్థినీలు తెలిపారు. హాస్టల్ వంట మరియు శానిటేషన్ సిబ్బంది గత 46 రోజులుగా ధర్నా చేపడుతున్న నేపద్యంలో హాస్టల్ బోధన సిబ్బందే వంటలు వండి విద్యార్థినీలకు పెడుతున్నారు. వంటలు సరిగా వండడం రాకపోవడంతో ఆహారం కలుషితం అయినట్లు విద్యార్థినీలు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక తహశీల్దార్ లూథర్ విల్సన్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినీలను విషయం అడిగి తెలుసుకొని విచారణ చేపడుతున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: