సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : టేకులగూడెంలో, జంగారాఘవరెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ గారికి నూతన సంవత్సరం సందర్భంగా వారి స్వగృహంకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన జక్కులరవీందర్యాదవ్ 62వ డివిజన్ కార్పొరేటర్ గారు వారితోపాటు గుఱ్ఱపుకోటేశ్వర్, బోయినికుమార్యాదవ్, మండలసమ్మయ్య, దంచనాలరవీంద్రచారి, సత్యవరంమధుకర్, ఉమా, మానస, అర్చన, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin