Monday, 27 July 2026 03:25:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నందిపేట్ లో ఘనంగా సాకలి ఐలమ్మ జయంతి...

Date : 27 September 2023 07:28 AM Views : 219

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నందిపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీరనారి తెలంగాణ పోరాటయోధురాలు మహిళ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి ని ఘనంగా నిర్వహించడం జరిగింది .చాకలి ఐలమ్మ దొరలూ ,రజాకార్ల ,అరాచకాలను ఎండగడుతూ మహిళలకు స్ఫూర్తిగా నిలిచినా యోధురాలు గారి విగ్రహానికి పులా మాలలతో జయంతి ని నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో మండల్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఎస్ గంగాధర్ ,మైనార్టీ అధ్యక్షులు ఇసుబ్ ,అర్ముర్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్ ,ఎడ్డిగారి నిఖిల్ ,యూత్ కాంగ్రెస్ మండల్ అధ్యక్షులు పీరాజి నాగరాజ్ ,ఉపాధ్యక్షులు ఎర్రం పవన్ ,ఫెరోజ్ ,సమీర్ ,చుక్కబొట్ల గంగారెడ్డి ,కలాచిన్న బోజన్న పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: