Monday, 27 July 2026 04:11:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కామారెడ్డి పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలి కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు...

Date : 22 December 2024 11:14 AM Views : 443

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృశ్య రెండు ట్రాఫిక్ ద్విచక్ర వాహనాలను ఏర్పాటు చేసినట్లు పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు పట్టణ ప్రజలకు అత్యవసరంగా ఇబ్బందులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు కామారెడ్డి పట్టణము విస్తరిస్తున్న కారణంగా రెండు ట్రాఫిక్ పెట్రోలింగ్ మోటార్ సైకిల్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ స్నేహపురి కాదని శ్రీరామ్ నగర్ వివేకానంద కాలనీ శ్రీనివాస్ నగర్ కాలనీ కలుపుకొని ఒక గ్లూకోస్ రెండు చేతులు 24 గంటలు అందుబాటులో ఉండేటట్లుగా ఏర్పాటు చేశామని తెలిపారు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఎస్పీ ఆదేశాల మీదుగా చంద్రశేఖర్ రెడ్డి గారు పేర్కొన్నారు పట్టణంలో ఉన్న ముఖ్యమైన చౌరస్తాలలో ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అశోక్ నగర్ ఎక్స్ రోడ్ నిజాంసాగర్ ఎక్స్ రోడ్ పాత బస్టాండ్ రమారెడ్డి చౌరస్తా నుండి ఇంద్రనగర్ వైపు కలెక్టర్ ఆఫీస్ చౌరస్తా సుభాష్ రోడ్ నందు ట్రాఫిక్ నీ క్రమబద్ధీకరించేందుకు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు ప్రజలందరూ పోలీసులు సేవలను వినియోగాధించుకోవాలని తెలిపారు పోలీస్ వారికి వివిధ నిర్వహణలో తప్పనిసరిగా సహకరించాలని పట్టణం సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ పోలీసులు అండ్ ట్రాఫిక్ పోలీసులు కూడా పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :