సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : చిన్న మల్లారెడ్డి గ్రామంలో డక్స్ కల్తీకల్లు చట్ట వ్యతిరేకంగా అమ్ముతున్నారనిఅవుతుందని అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పి ఎం సి వైద్యాధికారి డాక్టర్ మహా ముజీబ్ డ్రగ్స్ కల్తీ మద్యం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టం గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు యువతలను వ్యాసనాల నుంచి దూరంగా ఉంచాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది వారు పాల్గొన్నారు
-----------------------
Reporter