సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని ఈ జి ఎస్ ఆఫీసులో జాతీయ ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 18వ సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మండల ఉపాధి హామీ కార్యాలయంలో మండల ఎంపీడీవో మామిడి జానకి రాములు హాజరై టెక్నికల్ అసిస్టెంట్స్, పిల్డ్ అసిస్టెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్ ల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్లు రమాదేవి, అబ్జల్ టెక్నికల్ అసిస్టెంట్లు నరసింహ సక్రు నాయక్, మల్సుర్,బుంగయ్య ఫీల్డ్ అసిస్టెంట్ బిచ్చు నాయక్, బిక్షం, వేసింది శీను తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin