Sunday, 26 July 2026 10:03:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిజెపి తరఫునుండి అవకాశం ఇవ్వాలని... - ఆకుల నాగేశ్వరరావు గౌడ్

Date : 08 September 2023 04:29 AM Views : 184

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ నాంపల్లి : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి పార్టీలో అసెంబ్లీ అభ్యర్థుల అప్లికేషన్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని భద్రాద్రి కొత్తగూడెం భారతీయ జనతా పార్టీ తరపున కొత్తగూడెం నియోజకవర్గం నుండి పోటీ చేయుటకు ఆకుల నాగేశ్వరావు గౌడ్ అవకాశం కల్పించాలని బిజెపి అభ్యర్థిత్వాన్ని కల్పించాలని రాష్ట్ర పార్టీ ఆఫీసులో అప్లికేషన్ అందజేయడం జరిగింది. ప్రజా ఉద్యమంలో పాటు బీసీ ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో కిలకంగా పనిచేసే పలు సంఘ కార్యక్రమము నిర్వహించి, ప్రజా సంబంధాలు కలిగిన వ్యక్తిగా కొత్తగూడెం అసెంబ్లీ బిజెపి అభ్యర్థిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :