సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం లో రేపు నూతన సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం మరియు బహిరంగ సభకు సీఎం కేసీఆర్ తో పాటు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ అన్నారు అయితే బహిరంగ సభకు హాజరయ్యే వాహనాలు మినహా మరే ఇతర వాహనాలకు ప్రవేశం లేదన్నారు 5 లక్షల మందికి గాను పార్కింగ్ కొరకు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు బహిరంగ సభ స్టేడియంలో 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నడుమ పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను పూర్తి చేసినట్లువెల్లడించారుబహిరంగ సభ స్టేడియంలోసెల్ ఫోన్లు బ్యాగులుమాత్రమే అనుమతించనున్నట్లు సిపి వెల్లడించారు...
-----------------------
Admin