Sunday, 26 July 2026 10:04:02 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మక్తల్ పెద్ద చెరువు కట్ట పై శ్రీ శ్రీ శ్రీ ఈదేమవ్వ గుడి ప్రతిష్టాపన...

Date : 31 May 2023 02:03 AM Views : 493

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మున్సిపాలిటీ పెద్ద చెరువు కట్ట పై పునర్నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ ఈదేమవ్వ గుడి ప్రతిష్టాపన ఈరోజు అనగా మంగళవారం 30 5 2023 రోజు వేద పండితులు రాఘవేంద్ర చారి మరియు శ్యాంసుందర్ జోషి సాగర్ సాగర్ అయ్యగారు మంత్రాలయం కృష్ణ చారి శ్రావణ్ చారి ఆధ్వర్యంలో గణపతి పూజతో ప్రారంభం జరిగినది తదుపరి ప్రాణ ప్రతిష్ట హోమము తత్వమముజ యంత్ర పూజ కార్యక్రమాలు జరిగినవి ఉదయము 8: 15 పదిహేను నిమిషాలకు సుముహూర్తమున మహా పూర్ణాహుతి మహా మంగళహారతి ఇతర కార్యక్రమాలు జరిగినవి ఇట్టి కార్యక్రమాన్ని సృజనామసూదన్ రెడ్డి దంపతులు నిర్వహించినారు ఇట్టి కార్యక్రమంలో గిట్ల శంకర్ వాకిటి శ్యాము సరాయి హనుమంతు బాల్చేట్ మల్లికార్జున్ అఖిల రాజశేఖర్ రెడ్డి కోళ్ల వెంకటేష్ కావలి వెంకటేష్ విశ్వహిందూ పరిషత్ భీమిరెడ్డి వెంకటేష్ సత్యనారాయణ రమేష్ నరేష్ సంజీవరెడ్డి వాకిటి శ్రీహరి లక్ష్మారెడ్డి చంద్రకాంత్ గౌడ్ గణేష్ సుకన్య ఫోటో స్టడియో శేఖర్ అధిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ గారి కృపకు పాత్రులైనారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :