సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : పుట్టోనిగుడ గ్రామ పంచాయతీ పరిధిలోని కక్కరాల తండాలో గత 50 సంవత్సరాల ఆనవాయితీని కొనసాగిస్తూ నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న కేశంపేట జడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. ఈ ఉత్సవాలు సర్పంచ్ జగన్ నాయక్, రాజు నాయక్ ఆధ్వర్యంలో తండావాసులు అందరూ ఉత్సాహంగా పాల్గొని ఘనంగా నిర్వహించారు.
-----------------------
Admin