సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీ వార్డులలో పర్యటన చేసి,32,20,19,21,22 వార్డులలో సుమారు 8 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, పనులు ప్రారంభించిన : ఎమ్మెల్యే వనమా.... దారి పొడవునా ఎమ్మెల్యే వనమాకి జన నీరాజనాలు పలికిన వార్డు ప్రజలు, ముఖ్యమంత్రి కెసిఆర్ గారు నాకు కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మరోసారి నన్ను మీరు ఆశీర్వదించండినీ, కొత్తగూడెం, పాల్వంచలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యంనీ, నా తుది శ్వాస వరకు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వనమా రాఘవేందర్ , మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, నాయకులు కాసుల వెంకట్, MA రజాక్,మున్సిపల్ కమిషనర్ రఘు, మున్సిపల్ డి ఈ రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, కౌన్సిలర్లు కంభంపాటి దుర్గాప్రసాద్, సుజాత, బండి నరసింహా, మాదా సత్యవతి, జయంతి మసూద్, కోలాపూరి ధర్మరాజు, వేముల ప్రసాద్, అంబుల వేణు, పల్లపు లక్ష్మణ్, కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, బిఆర్ఎస్ నాయకులు మసూద్, యూసుఫ్, మాదా శ్రీరాములు, సుందర్ రాజ్,పూర్ణ, దూడల కిరణ్, 22వ వార్డు యాకూబ్, నాగేందర్, బొంకూరు పరమేష్,బీ శ్రీను, హైమత్ మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin