సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం దేశాయిపల్లి (శంబయపల్లి) గ్రామంలో మాజీ వార్డ్ మెంబర్ లాసాని సమ్మయ్య ఆరోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆరె కుల సంఘం తెలంగాణ గౌరవా అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు ఈరోజు కుల సంఘం నాయకులతో కలిసి పరామర్శించడం జరిగింది అనంతరం కొల్లూరి కిషన్ గారి తండ్రి కొల్లూరి వీరయ్య అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిరోజుల క్రిందట మరణించగా వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగినది ఈ పరామర్శలో ఆరెకుల ఉద్యమ కమిటీ చైర్మన్ మోర్తాల చందర్రావు ఆరె కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జండా రాజేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండెకారి రంగారావు జిల్లా గౌరవ అధ్యక్షులు సుకిన రాజేశ్వరరావు ఆరెకుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు హింగే భుజంగారావు జిల్లా అధ్యక్షులు ఇంగ్లీ శివాజీ జిల్లా గౌరవ అధ్యక్షులు గుండెగారి రవికుమార్ మండల అధ్యక్షులు ల్యాండ్ రమేష్ దుగ్గొండి మాజీ ఎంపిటిసి మోర్తాల రాజు ఆరెకుల మండల యూత్ అధ్యక్షుడు మడతలపాటి కుమార్ స్వామి మండల యూత్ ఉపాధ్యక్షులు కొల్లూరి రాజు శంబయపల్లి ఆరెకుల సంఘం అధ్యక్షులు లాసాని శ్రీనివాస్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter