Sunday, 26 July 2026 12:14:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అమ్మవారు జాతరకు ముఖ్య అతిధిగా దుద్ది కుంట శ్రీధర్ రెడ్డి ....

Date : 16 October 2022 11:12 PM Views : 676

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం నారప్ప గారి పల్లి వద్ద సోమావతి నది ఒడ్డున వెలసిన మల్లూరు అమ్మ వారు జాతర ఘనంగా జరిగింది. అమ్మవారు దర్శించుకోవడానికి కర్ణాటక ,అనంతపురం, కడప అనేక ప్రాంతాలు నుంచి తరలివచ్చిన భక్తులుఎన్నడూ లేని విధంగా వేలాది మంది భక్తులు మల్లూరు అమ్మవారు జాతరకు తరలివచ్చారు . ఓబుల దేవర చెరువుమండలంలో నారప్ప గారి పల్లి వద్ద సోమావతి నది వద్ద వెలసిన మల్లూరు అమ్మవారు జాతరకు ముఖ్య అతిధిగా పుట్టపర్తి శాసనసభ్యులు దుద్ది కుంట శ్రీధర్ రెడ్డి హాజరై అమ్మవారు కి ప్రత్యేక పూజలు నిర్వహించి,నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా , ఆనందంగా అష్ట ఆరోగ్యంగా వుండాలని అమ్మవారిని కోరుకున్న పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి . ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వీన్ భాను, కోళ్ల కృష్ణారెడ్డి , లక్ష్మారెడ్డి, జడ్పిటిసి దామోదర్ రెడ్డి, వైయస్సార్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు తుమ్మల షామీర్ భాష, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా , ఓ డి సి గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎం. ఆరిఫ్ ఖాన్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: