Sunday, 26 July 2026 04:52:39 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మిర్యాలగూడ రైల్వేటేషన్ లో మొబైల్ టికెటింగ్ నగదు రహిత టికెటింగ్ పై అవగాహన కార్యక్రమం...

Date : 31 January 2025 01:42 AM Views : 1043

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో కమలాకర్ బాబు డివిజనల్ కమర్షియల్ మేనేజర్ గుంటూరు.... ఆధ్వర్యం లో గురువారం యూటిఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా టికెట్ తీసుకునే విధానం పైన రైల్వే ప్రయాణీకులకు అవగాహన కల్పించారు. క్యూ లైన్ లో నిలబడాల్సిన అవసరం లేకుండా,యూటిఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా త్వరితగతిన టికెట్ తీసుకొని రైలు ప్రయాణం చేయ వచ్చునని అయన ప్రయాణీకులకు తెలిపారు. అంతే గాకుండా ప్రతీ రైల్వే స్టేషన్ లో క్యూ ఆర్ కోడ్ సదుపాయం ఉందని, ప్రయాణీకులు నగదు రహిత ప్రయాణం చేసుకోవడానికి రైల్వే వెసులుబాటు కల్పించిందని తెలియజేశారు. మొబైల్ టికెటింగ్ అప్లికేషన్ మరియు నగదు రహిత టికెటింగ్ విధానం పైన ప్రయాణీకులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.ఈ అవగాహన కార్యక్రమ లో పాల్గొన్న ప్రయాణీకులు మొబైల్ అప్లికేషన్ ద్వారా త్వరగా టికెట్ తీసుకునే అవకాశము ఉందని మరియు నగదు రహిత టికెటింగ్ పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.ఇట్టి అవగాహన కార్యక్రమం లో నల్గొండ సెక్షన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ సతీష్, మిర్యాలగూడ కమర్షియల్ సూపర్వైజర్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :