సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సంగేమ్ మండల కేంద్రంగా. పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి బర్త్.సంగేమ్ మండల అధ్యక్షుడు. పసునూరి సారంగపాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకన్న. సంగం మండల మాజీ జెడ్పిటిసి గూడ సుదర్శన్ రెడ్డి. కనపర్తి సొసైటీ వైస్ చైర్మన్ ముడిద శీను. గౌచర్ల మాజీ సర్పంచ్ రమా శ్రీనివాసు మార్కెట్ మాజీ డైరెక్టర్లు ఇతర గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు కార్యకర్తలు అనేకులు పాల్గొని కేక్ కట్ చేసి డీజే పాటలతో మండలంలో ఓరెత్తించారు మాజీ జెడ్పిటిసి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పరకాల అభివృద్ధి ప్రదాత చల్లా ధర్మారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కార్యకర్తలు ఎవరు అధైర్య పడద్దు రాబోయేది మన ప్రభుత్వమే స్థానిక ఎలక్షన్లలో సర్పంచులు వార్డ్ మెంబర్ ఎంపిటిసిలు జెడ్పిటిసిలు మనం గెలిపించుకొని చల్ల ధర్మారెడ్డి, కి కెసిఆర్ కు కానుకగా ఇవ్వాలని కోరారు...
-----------------------
Admin