సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : మహారాష్ట్ర లోని కిన్వట్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రదీప్ నాయక్ అకాల మరణం తీరనిలోటని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే ప్రదీప్ నాయక్ అంత్యక్రియలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన భౌతికయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రదీప్ నాయక్ ఎమ్మెల్యేగా కిన్వట్ నియోజకవర్గానికి ఎన్నో సేవలందించారని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పాయల్ శంకర్ గారు గుర్తు చేసుకున్నారు...
-----------------------
Admin