Monday, 27 July 2026 07:40:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రేకంపల్లిలో చర్చి పండుగ వేడుకల్లోపాల్గొన్న మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగరావు

Date : 15 September 2025 05:32 PM Views : 231

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలో పరిశుద్ధ మార్క్ మందిరం లో 14వ చర్చి పండుగ కార్యక్రమానికి హాజరైన మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓలిగే నర్సింగరావు నర్సింగరావు మాట్లాడుతూ చర్చ్ ఆవరణంలో సిసి మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్మాణం చేసేందుకు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు కొలుగూరి సుమంత్ గాండ్ల ప్రతీష్ కాంగ్రెస్ నాయకులు మంద కుమారస్వామి ఇసంపల్లి దావీదు కొలుగూరి మహేందర్ మంద అనిల్ మంద సుమన్ మాట్టేవాడ పవన్ స్టాలిన్ భాను తిలక్ విజయ్ పాల్సన్ సందీప్ స్వామి తదితరులు పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :