సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం వేమారెడ్డి పల్లికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు పీట్ల చిన్నప్పయ్య (65) బుధవారం గుండెపోటుతో మరణించారు. చిన్నప్పయ్య గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలియగానే మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మృతుని కుటుంబాన్ని పరామర్శించి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
-----------------------
Admin