Sunday, 26 July 2026 07:02:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అయ్యా కలెక్టర్ గారు మా ఇనాం భూమి మాకు ఇప్పించండి...

Date : 21 February 2023 02:30 AM Views : 746

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి దరఖాస్తు చేసిన తంబర్ల నరసింహారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- జూలూరుపాడు మా ఈనామ్ భూమి మాకు ఇప్పించండి మహాప్రభు అంటూ కలెక్టర్ గారిని వేడుకుంటున్న దళితులు.. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామం గుండెపుడి రెవెన్యూ లో గల 253 ఈ1 సర్వే నెంబర్ ఈనామ్ భూమి దళితులైనా మాది,మా గ్రామానికి చెందిన వ్యక్తి గతంలో తప్పుడు పత్రాలు సృష్టించి అదేవిధంగా ట్యాంపరింగ్ చేసి 2000 సంవత్సరంలో మా తాతలకు తండ్రులకు మాకు తెలియకుండా భూస్వామి అయినటువంటి ఆ వ్యక్తి మా ఇనాం భూమిని తన పేరు మీద పట్ట చేయించుకున్నాడు అదే కాకుండా సదర్ వ్యక్తి అతని కుమారుడు కలిసి మాపై అక్రమ కేసులు బనాయించి మమ్మలను పోలీసు స్టేషన్లా చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పిస్తూ మమ్మల్ని మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తిలపై చర్యలు తీసుకొని మా ఇనం భూమి మాకు ఇప్పించండి మహాప్రభో అంటూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన వెంగన్నపాలెం చెందిన బాధిత దళిత కుటుంబ సభ్యులు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: