సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు : రాష్ట్ర బీసీ హక్కుల పోరాటం కోసం రాష్ట్ర బీసీలు కదలిరండి బిసి హక్కుల పోరాట సమితి పుట్టపర్తి అధ్యక్షులు ఎంఎస్ షబ్బీర్ పేర్కొన్నారు . ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బీసి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు జోడిం రాజశేఖర్ అధ్యక్షతన సోమవారం జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నారు బీసీల సమస్యల పైన జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఇప్పుడు దాకా బీసీలు ఉద్యమాలు జరిగాయి అలాగే బీసీలకు రిజర్వేషన్ పెంచే విషయంపై ఇప్పుడు దాకా ప్రభుత్వ స్పందించలేదని అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న దాడుల పైన ఎవరూ మాట్లాడడం లేదని ఈ సమస్యల పైన పుట్టపర్తి నియోజకవర్గ కలెక్టర్ కలిసి సమస్యలు చర్చించాలని అలాగే జిల్లా నాయకులు అందరితో కలిసి భవిష్యత్తు కార్యచరణ పై చర్చ జరపాలని వస్తున్నారని కాబట్టి బీసీ నాయకులు అందరూ పుట్టపర్తి సోమవారం ఉదయం 10 గంటలకు రావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రామచంద్ర, బాబు, పెద్దన్న, బాబు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin