Monday, 27 July 2026 04:28:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం... -ఆరిఫ్ ఖాన్

Date : 06 February 2023 11:17 PM Views : 646

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని& గృహ సారదుల శిక్షణా కార్యక్రమం విజయవంతం చేద్దా0... శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ నందు ఉదయం 8.30 గంటలకు గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమం ఓడీసీ సచివాలయం -1 పరిధి లో పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి అద్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమము జరగనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ కమిటీ అధ్యక్షుడు మండోజి ఆరిఫ్ ఖాన్ పిలుపునిచ్చారు. అనంతరం మధ్యాహ్నం 3.00 కు ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ ప్రాంగణం లో జరుగు గృహ సారదుల శిక్షణా కార్యక్రమం జరుగుతుంది.కావున ప్రభుత్వ ఆధికారులు, సచివాలయ సిబ్బంది,ఎంపీపీ లు , వైస్ ఎంపీపీ లు , జడ్పిటిసి లు , మండల కన్వీనర్ లు , సచివాలయ కన్వీనర్లు , ఎంపీటీసీలు సర్పంచులు,అగ్రి అడ్వైసర్ బోర్డ్ చైర్మన్,సింగిల్ విండో అధ్యక్షులు,గ్రామ కమిటీ అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారదులు అందరూ కలిసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఓ డి సి గ్రామ కమిటీ అధ్యక్షుడు మండోజి ఆరిఫ్ ఖాన్ సమాచారం అందజేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :