సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ పట్టణంలోని సామాజిక సేవకులు పట్వారి తులసి కుమార్ రూపొందించిన 75 ఆజాద్ అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర అంశాల సేకరణ పుస్తకాన్ని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ లకు వారి కార్యాలయంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వినిత గారు మాట్లాడుతూ సమాజ సేవ కోసం నేటి విద్యార్థుల భవిష్యత్తు కు ఉపయోగపడేలా స్వాతంత్ర అంశాల చరిత్రను రూపొందించడం చాలా గర్వకారణం ఇలాంటి సేవలకు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.. నేటి యువతరానికి పట్వారి తులసి సేవలు ఆదర్శం అని అభినందించారు
-----------------------
Admin