Monday, 27 July 2026 04:11:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం...

Date : 21 October 2023 04:26 AM Views : 481

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (అర్బన్ ): కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని చిట్టి రామవరం లో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరవ రోజు భక్తులకు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు .అత్యంత కనుల పండుగగా జరిగే నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా చిట్టి రామవరం గిరిజనులు వారి సాంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా అమ్మవారి దేవాలయానికి చేరుకొని 108 రకాల పిండి వంటలను ,స్వీట్లు అమ్మవారికి నైవేద్యంగా ఊరేగింపుగా తెచ్చిన అరటి ఆకులలో సమర్పించారు. .ఈ సందర్భంగా 11వ వార్డు కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ మాట్లాడుతూ మా ప్రాంత ప్రజలను చల్లంగా చూడాలని, పాడిపంటలు రైతులకు లాభదాయకంగా పండేటట్లు చూడాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టి రామవరం మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాల ,రాంబాబు, భీముడు ,భావ్ సింగ్, రాము, రాంప్రసాద్ ,నగేష్ అమ్మవారి మాలదారులు కావేరి ,గంగా ,విజ్జి, లక్ష్మి ,బుల్లి ,రంగమ్మ దేవి ,రజిత, మంగ, పద్మ, రంకు, కృష్ణవేణి సరోజ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :