సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం,కల్మలచెరువు గ్రామంలో, ఇటీవల ట్రాక్టర్ బోల్తా పడి ప్రమాదం జరిగిన కుటుంబాలను,కోదాడ మాజీ ఎమ్మెల్యే టి పి సి సి ఉపాధ్యక్షురాలు,ఉత్తమ్ పద్మావతి రెడ్డి పరామర్శించారు.ఈ ప్రమాదంలో మరణించిన బిల్లా మనిషా W/● సైదులు కుటుంబాన్ని పరామర్శించి,వారికి అన్ని విధాలుగా తోడుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కల్మలచెరువు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీసాల యోహాన్ , గ్రామ సర్పంచ్ మూలగుండ్ల విజయ సీతారాం రెడ్డి , గరిడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలగుండ్ల సీతారాం రెడ్డి ,మాజీ జెడ్పిటిసి బచ్చలకూరి మట్టయ్య ,మాజీ ఎంపీటీసీ గుండ్ల సత్యనారాయణ రెడ్డి , మాజీ అధ్యక్షులు గుండ్ల ఆది రెడ్డి గరిడేపల్లి మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బచ్చలకూరి కృష్ణ ,వార్డు నెంబర్లు గుండ్ల అనిల్ రెడ్డి , అమరవరపు నాగేష్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండ్రేడ్డి వెంకటరెడ్డి, సీతారాంరెడ్డి, యాతం గోవింద్,అమరవరపు మంగయ్య, బొల్లాగాని సైదులు,మట్టయ్య అమరవరపు సైదులు, మీసాల లక్ష్మీనారాయణ, సప్పిడి రాంబాబు, ఆనందరావు,వినోద్, రఘు,నాగయ్య,బిళ్ళ పాపయ్య,మీసాల రాంబాబు,బాతుల సైదులు,పప్పుల రాజు,మీసాల సైదులు,వెంకన్న,మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin