Sunday, 26 July 2026 11:37:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బహుజనుల ఆరాధ్య దైవం జానపహాడ్ సైదులు దర్గా... - రాపోలు నవీన్ కుమార్

Date : 28 January 2024 12:09 PM Views : 223

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు: మండలంలోని జానపహాడ్ సైదులు దర్గా ఉర్సు ఉత్సవాలలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూబహుజనుల ఆరాధ్య దైవం అయిన జానపహాడ్ సైదులు దర్గా ఉర్సు ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది అని , హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు అని,భక్తులు కొన్ని అసౌకర్యాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నరు అని ఈ విషయం ను దృష్టిలో పెట్టుకొని జానపహాడ్ సైదన్న సన్నిధి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజేంగ్ సెక్రటరీ పెద్దపంగ ఉపేందర్, నియోజకవర్గ అధ్యక్షులు జిలకర రామస్వామి,పట్టణ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి, మండల అధ్యక్షులు సురేష్ బాబు, తకెళ్ళ నాగార్జున అమరవరపు వెంకటేశ్వర్లు, బొజ్జా పవన్,బచ్చలకూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :