సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : యస్సి వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమీషన్ డిసెంబర్ 11 తేదీ నాడు విచారణ కమిషన్ డా,జస్టీస్ షమీమ్ అఖ్తర్ షెడ్యూల్డు కులాల ఉప వర్గీకరణ పైవివరణాత్మక అధ్యయనం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా నల్లగొండ, సూర్యాపేట మరియు యాదాద్రి భువనగిరి పరిధిలో బహిరంగ విచారణకు 11-12-2024 నాడు నల్లగొండ జిల్లాకు విచ్చేయుచున్నారు.కావున ఉమ్మడి నల్లగొండ,నల్లగొండ, సూర్యాపేట మరియు యాదాద్రిభువనగిరి యస్సి కులాల సంఘ నాయకులు,అధిక సంఖ్యలో బహిరంగ విచారణకు నల్లగొండ కలెక్టరేట్ కార్యాలయము నందు తేది. 11-12-2024 నాడు హాజరై తమ తమ వినతులు ఇవ్వాలని షెడ్యూల్డు కులాల సంఘ నాయకుల ను కోరుచున్నాము. ఈ యొక్క విచారణ తేది. 11-12-2024 నాడు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు డా,జస్టీస్ షమీమ్ అఖ్తర్ స్వీకరిస్తారని కాబట్టి చివ్వేంల మండలంలోని ఎమ్మార్పీఎస్, మరియు ఎం ఎస్ పి అనుబంధ సంఘాలనాయకులందరూ తప్పకుండా హాజరై వినతిపత్రం అందజేయగలరు....... గమనిక ఉదయం 10:30లోపు నల్గొండ కలెక్టరేట్లో ఉండగలరని మనవి..
-----------------------
Admin