Sunday, 26 July 2026 09:00:11 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టేకులపల్లి గ్రామంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ చేరికలు...

Date : 25 September 2023 04:48 AM Views : 179

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లి గ్రామం నుండి టిఆర్ఎస్, బిజెపి పార్టీల నుండి దాదాపు 30మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్. పార్టీలో చేరిన వారిలో నర్సింలు, రాజు, శ్రీశైలం, మల్లేష్, రమేష్, మహేందర్, బుగ్గరాములు, లక్ష్మయ్య, శ్రీకాంత్, రమేష్, లింగం, రాకేష్, రమేష్, రామచందర్, రామ్ చరణ్, శ్రీకాంత్, శేఖర్, శ్రీను, మల్లేష్, రఫీక్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలని అన్నారు. ఈ రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యమని అన్నారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు అభివృద్ధి పేరిట ప్రజా దోపిడి జరుగుతుందని అభివృద్ధిని విస్మరించారని తాత్కాలిక ఉపశమనం చేస్తూ శాశ్వత అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చిలకామారి మాజీ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి, కొందుర్గు మండలం వైస్ ప్రెసిడెంట్ ఫైల్ మాన్, బీసీ సెల్ అధ్యక్షులు మంత్రి మల్లేష్, బుద్వేల్ నరసింహారెడ్డి, శశివర్ధన్ రెడ్డి, ఎస్సీ సెల్ శేఖర్, అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: