సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకవీడు మండలం, జాన్ పహాడ్ దర్గా లో ప్రత్యేక పూజలు జాన్ పహాడ్ దర్గా వద్ద భూక్యా నాగరాజు గ కుమారుని పుట్టు వెంట్రుకల మహోత్సవంలో పాలకవీడు మండలం, మీగడం పాడు తండాలో ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్ బావమరిది శివాజీ నాయక్ వివాహ కార్యక్రమానికి అల్వాల పురంలో శ్రీ బాలాంజనేయ స్వామి జీవ ధ్వజ, శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి, శ్రీ గణపతి, నందీశ్వర, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతల విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో కోదాడ లోని భవాని నగర్ లో ఆంధ్రజ్యోతి విలేఖరి హరినాధ్ కుమారుని నూతన పట్టు వస్త్రాలంకరణ కోదాడ లో ఎం ఎస్ బాంక్వెట్ హాల్ లో స్వర్గీయ రాయపూడి ఉదయలక్ష్మి పెద్ద ఖర్మ కోదాడలో శ్రీరస్థు ఫంక్షన్ హాల్ లో స్వర్గీయ సజ్జా సూర్యనారాయణ సవత్సరీకం,బాలాజీ నగర్ లో స్వర్గీయ బాణోతు కాంతి బాయి పెద్ద ఖర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-----------------------
Admin