సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండలం పరిధిలోని గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు ఎమ్మెల్యే ఆశలను జీవన్ రెడ్డిని సర్పంచులు, ఎంపీటీసీలు కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, సత్తుపల్లి సవిత గణేష్, ఎంపీటీసీ మల్లేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin