సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ కు చెందిన మాజీ జెడ్పీటీసీ చావా కిరణ్మయి తెలుగు దేశం పార్టీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు...మరో నాయకుడు అయిన బి.ఆర్.యస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు చావా వీరభద్రo గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు..హైదరాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసం లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల కండువా కప్పి వారిని పార్టీ లోకి ఆహ్వానించారు.
-----------------------
Admin