Sunday, 26 July 2026 06:19:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ త్వరగా నిర్మించలని రెండవ రోజు రిలే నిరాహార దీక్ష...

Date : 04 June 2023 12:29 AM Views : 516

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మించాలని షాద్ నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ప్రజా సంఘాలు ప్రతి పక్ష పార్టీల అధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరం వద్దకు ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ హాజరై ప్రసంగించారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన పాలకులు ఇప్పుడు దాని ఊసే లేకుండా చేశారని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించి చరిత్రలో మిగులుతారా లేదా లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించాకుండ చరిత్రలో స్థానం లేకుండా మిగిలిపోతారా అంటూ ప్రసంగించారు మీరు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో బాగంగానే మాత్రమే ప్రజలు అడుగుతున్నారని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించే వరకు ప్రజాసంఘాలు ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని అధికార పార్టీ నేతలు కూడా సానుకూలంగా స్పందించి లక్ష్మీదేవి పల్లె రిజర్వాయర్ నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు లేదంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ చల్లా శ్రీకాంత్ రెడ్డి, రాందాస్, వెంకటరెడ్డి రాములు రమేష్ గౌడ్ సతీష్ పటేల్ వెంకట్ నర్సిహారెడ్డి, రాజు, శ్రీను కాంగ్రెస్ నాయకులు బాబర్ ఖాన్, బాల్ రాజ్ గౌడ్ రఘు, పురుషోత్తంరెడ్డి , బాదేపల్లి సిద్ధార్థ, కొమ్ము కృష్ణ, బుడ్డ నరసింహ, అంజి యాదవ్ నర్సింలు, సంతోష్ గౌడ్, నవీన్ గౌడ్, సురేష్ గౌడ్, రమేష్, గణేష్, ప్రజా సంఘాల నాయకులు రవీంద్రానాథ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: