Monday, 27 July 2026 06:30:28 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేయాలి...

Date : 24 August 2023 01:28 AM Views : 326

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది హుజూర్ నగర్ నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు ఇంటి రవి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థానిక శాసనసభ ఎమ్మేల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించి అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది.అర్హులైన నిరుపేదలందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ లు ఇస్తానని చెప్పి 9 సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు నిరుపేదలకు ఆ డబల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేయలేదు దీనిలో భాగంగానే అర్హులైన నిరుపేదలందరి కుటుంబాల పక్షాన భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబిసి మోర్చా అధ్యక్షులు అంబళ్ళ నరేష్ గౌడ్,జిల్లా కార్యదర్శి గుండె బోయిన వీరబాబు,జిల్లా అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్, జిల్లా ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు గంగినేని రామకృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు ఇంటి రవి,మండల అధ్యక్షులు కుందూరు కోటిరెడ్డి, మేళ్లచేరువు మండల అధ్యక్షులు కీత శ్రీను, నేరేడుచర్ల మండల అధ్యక్షులు పార్తన బోయిన విజయ్, గరిడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి జెనిగల శ్రీనివాస్,గుండా గోపి, ఉమా మహేశ్వరరావు, వల్లపుదాసు గోపి,ప్రవీణ్,సోమయ్య,మందా వెంకటేశ్వర్లు,వీరబాబు, చిట్టా నాగిరెడ్డి,నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :