Monday, 27 July 2026 03:22:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ రాష్ట్ర సోషల్ ఫోరమ్...

Date : 02 February 2024 07:33 AM Views : 485

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర సోషల్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో సాంఘిక శాస్త్రం టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షను మండల విద్యాధికారి పానుగోతు చత్రు నాయక్ ప్రారంభించి మాట్లాడుతూ, విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై మంచి అవగాహన పెంచుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన అనంతరం టాలెంట్ టెస్ట్ కన్వీనర్ పిల్లుట్ల.వీరస్వామి మాట్లాడుతూ, మండల స్థాయిలో ఎంపికైన బి . నరహరి, ఏ.కార్తీక్ జడ్పీహెచ్ఎస్ అల్లిపురం,పి. యామిని మోడల్ స్కూల్ మఠంపల్లి , ఎస్.కె జహీర్ జడ్పీహెచ్ఎస్ రఘునాధపాలెం విద్యార్థులకు సూర్యాపేటలో ఫిబ్రవరి 3న జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించబడునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు జి. సతీష్ ,బి. సైదయ్య గౌడ్, బి మల్లేష్, జి. రమేష్, జె. రాజు, ఎస్. సూర్యనారాయణమూర్తి, నరేష్ తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :